Pawan kalyan strong satire on kcr

pawan kalyan, kcr, pawan kalyan strong satire on kcr, election 2014, pawan kalyan serious warning to Kcr 2014.

pawan kalyan strong satire on kcr, pawan kalyan serious warning to Kcr 2014, Pawan Kalyan satire on TRS leader KCR

కేసిఆర్ బెదిరిస్తే ..బెదిరిపోయే రకాన్ని కాదు : పవన్

Posted: 04/28/2014 06:32 PM IST
Pawan kalyan strong satire on kcr

జనసేన వర్సెస్ టీఆర్ఎస్ పార్టీల విమర్శలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ నుండి ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తుంటే.. టీఆర్ఎస్ పార్టీ నుండి ‘‘పది మంది ’’ విమర్శలు విస్తున్నారు. అందరికి సమాధానం చెబుతూనే.. పవన్ కళ్యాన్ ఎన్నికల ప్రచార సమరంలో దూసుకుపోతున్నాడు.

ఈరోజు తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు కావటంతో.. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కేసిఆర్ మాటలకు, బెదిరింపులకు తాను భయపడనని పవన్ కళ్యాణ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ.. కాబోయే ప్రధాని నరేంద్రమోడీని కేసిఆర్ పదే పదే విమర్శిస్తున్నారు. దీని వల్ల గుజరాత్ లో ఉన్న లక్షల మంది తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు.
నరేంద్ర ప్రధాని అయితేనే బంగారు తెలంగాణ సాద్యమవుతుందన్నారు. బీసీలపై దాడులు చేస్తే తమ ఉద్యమ స్వరూపాన్ని చూపిస్తామన్నారు. మోడీ, క్రిష్ణయ్యలను విమర్శిస్తున్న కేసిఆర్ బీసీ వ్యతిరేకి అని ఆరోపించారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles