Arvind kejriwal wife declare assets worth over rs 2 crore

Arvind Kejriwa, Kejriwal, Arvind Kejriwal assets, Aam Aadmi Party leader Arvind Kejriwal, Arvind kejriwal wife, arvind assets, election 2014, Lok Sabha election, narendra mod.

Arvind Kejriwal wife declare assets worth over Rs 2 crore

అరవింద్ కోటీశ్వరుడే!

Posted: 04/24/2014 04:29 PM IST
Arvind kejriwal wife declare assets worth over rs 2 crore

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సామాన్యుడేమీ కాదు... కోటీశ్వరుడే! తాను సామాన్యుడినని, తన జేబులో రూ.500 మాత్రమే ఉన్నాయని చెప్పుకున్న కేజ్రీవాల్... నామినేషన్ వేసేందుకు తాను డొక్కు జీపులో వెళుతున్నానని చెప్పారు. అయితే, ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించిన నామినేషన్ లో తెలిపిన ఆస్తుల వివరాలను పరిశీలిస్తే మాత్రం... కేజ్రీవాల్ కోటీశ్వరుడని చెప్పక తప్పదు. 

కేజ్రీవాల్ పేరిట స్టేట్ బ్యాంక్ ఖాతాలో రూ. 4 లక్షల నగదు ఉంది. అలాగే భార్య సునీత వద్ద రూ. 17 లక్షలకు పైగా చరాస్తి ఉందని ఆయన తెలిపారు. రూ. 90 లక్షల విలువైన స్థిరాస్తి తన పేరిట ఉండగా, సునీత పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. కోటికి పైగా ఉంటుందని చెప్పారు. అయితే, ఇదంతా ఆయన ఎక్కడా స్వయంగా ప్రకటించకపోవడం గమనార్హం. ఆర్ఎస్

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles