Balakrishna election campaign in visakhapatnam

balakrishna, tdp, chandrababu naidu, hindupuram, telugu desam party, 2014 election, balakrishna election campaign in visakhapatnam.

balakrishna election campaign in visakhapatnam,

కంచుకోటలో బాలయ్య ధీమా?

Posted: 04/23/2014 11:20 AM IST
Balakrishna election campaign in visakhapatnam

బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ మేరకు విజయనగరంలో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెండు ప్రాంతాల అభివృద్ధే టీడీపీ లక్ష్యమని చెప్పారు. చంద్రబాబు అందరినీ ఏకతాటిపై తీసుకెళ్లే నాయకుడన్నారు. 

తనకు పదవుల మీద వ్యామోహం లేదని, బాబే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను పోటీ చేస్తున్న హిందూపురం తమ పార్టీ కంచుకోటని, భారీ మెజార్టీతో గెలుస్తానని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు. 

బాలయ్య  ఎన్నికల ప్రచారంతో  తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సహం  కనబడుతుంది.  నటుడుగా ఉంటాను ..కానీ నాకు రాజకీయ పదవులు  వద్దు అని బాలయ్య అన్నారు.  తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ  ఉందని  బాలయ్య అన్నారు.  

చంద్రబాబుతోనే  తెలుగు రాష్ట్రాలు అభివ్రుద్ది చెందుతాయని  ఆయన అన్నారు.  అయితే బాలయ్యకు  తారకరత్న మద్దతు  తెలిపిన విషయం తెలిసిందే.   హిందూపురం కంచుకోటలో  తన గెలుపు ఖాయమని  బాలయ్య ధీమా వ్యక్తం చేయటం జరిగింది. 

ఆర్ఎస్  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles