Pawan kalyan speech highlights at nizamabad

pawan kalyan, pawan kalyan speech, Narendra Modi Meeting in Hyderabad, Narendra Modi speech at Hyderabad, Narendra Modi speech at LB stadium, BJP 2014 poll campaign in Hyderabad, bharat vijay sankalp yatra, pawan kalyan modi chandra babu naidu, pawan kalyan modi chandra babu meeting, pawan kalyan modi chandra babu naidu hyderabad meeting, pawan kalyan modi chandra babu public meeting, pawan kalyan modi naidu hyderabad meeting, pawan kalyan narendra modi chandrababu naidu, pawan kalyan, narendra modi, chandrababu naidu, jana sena, bjp, tdp, kishan reddy, pawan kalyan,narendra modi,meeting,watch live online,chandrababu naidu,live streaming information,bharat vijay rally,jana sena party, telugu desam party,bharatiya janata party

pawan kalyan speech highlights at nizamabad, janasena party chief speech at nizamabad,

ఇది నా తెలంగాణ-నా తెలంగాణ ప్రజలు : పవన్

Posted: 04/22/2014 03:00 PM IST
Pawan kalyan speech highlights at nizamabad

నిజామాబాద్ లో ప్రారంభమైన బీజేపీ 'భారత్ విజయ్ ర్యాలీ మొదలైంది.  బీజేపీ సభా వేదికపై నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశీనులయ్యారు. ప్రస్తుతం వేదికపై ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ అని చెప్పారు. ఈ విషయాన్ని తన మససులోనే ఉంచుకున్నాను కాని, ఎప్పుడూ ఢంకా భజాయించి చెప్పలేదని తెలిపారు. 

ప్రస్తుతం తెలంగాణ ఎలా వచ్చిందనే విషయం కన్నా వచ్చిన తెలంగాణను ఎలా పాలించాలనే దానిపైనే మాట్లాడుకోవాలని చెప్పారు. తాము పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని కొందరు చెబుతున్నారని... కానీ, కొందరు యువకుల బలిదానాలు, పోరాటాల వల్లే తెలంగాణ సాధ్యమైందని పరోక్షంగా టీఆర్ఎస్ పై సెటైర్ విసిరారు. 

రోజుకు ఇద్దరు, ముగ్గరు చనిపోతుంటే తెలంగాణ ఇవ్వాలని ఎందుకు అనిపించలేదని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కులాలు, మతాలన్నింటికీ సమాన న్యాయం చేయడమే జనసేన సిద్ధాంతమని వెల్లడించారు.  

పవన్ కళ్యాణ్  తెలంగాణ పై చేసిన వ్యాఖ్యలతో.. సభలో రెట్టింపు ఉత్సహం కనిపించింది.  బిజేపి నాయకులు మాత్రం  పవన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ వేదికపై సభలోని ప్రజలకు అభివాదం చేయటం జరిగింది.  ఒకనొక సమయంలో  నరేంద్ర మోడీ  సైతం  పవన్ కళ్యాణ్  స్పీచ్ ను  ఆసక్తిగా వినటం జరిగింది.   ఇది నా తెలంగాణ,  నా తెలంగాణ ప్రజలు అంటూ పవన్ నిజామాబాద్ ప్రజలను ఆకట్టుకున్నారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles