Former cricketer gavaskar proposed as bcci interim president by sc

SC proposes Gavaskar as interim BCCI President, IPL match fixing case, BCCI President Srinivasan, BCCI Srinivasan son in law Gurunath eyyappan, IPL 20 20 tournment

Former Cricketer Gavaskar proposed as BCCI interim President by SC

బిసిసిఐ పదవికి సునీల్ గవాస్కర్ ని సూచించిన సుప్రీం కోర్టు

Posted: 03/27/2014 02:56 PM IST
Former cricketer gavaskar proposed as bcci interim president by sc

మాజీ క్రికెట్ ఆటగాడు ప్రసిద్ధ బ్యాట్స్ మన్ సునీల్ గవాస్కర్ కి బిసిసిఐ పదవిని ఇవ్వవలసిందిగా సుప్రీం కోర్టు  చేసిన సంచలనాత్మకమైన తీర్పు వలన శ్రీనివాసన్ కి ఆ పదవినుంచి తొలగిపోక తప్పలేదు. 

ఐపిఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలను ఎదుర్కుంటున్న శ్రీనివాసన్ స్థానంలో సునీల్ గవాస్కర్ ని తాత్కాలిక క్రికెట్ బోర్డ్ అధ్యక్ష పదవిని అప్పగించమని సుప్రీం కోర్టు చేసిన ప్రతిపాదనతో ఆ సీటుకే అంటిపెట్టుకుని ఉండటానికి సర్వశక్తులూ ఉపయోగిస్తూ వస్తున్న శ్రీనివాసన్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 

అధ్యక్ష పదవి నుంచి తొలిగి దర్యాప్తుకి సహకరించమని రెండు రోజుల క్రితమే సుప్రీం కోరటం జరిగింది.  ఐపిఎల్ గేమ్స్ లో జరిగిన ట్వంటీ ట్వంటీ టోర్నమెంట్ లో జరిగిన బెట్టింగ్ కార్యక్రమాల్లో శ్రీనివాసన్ అల్లుడు గురనాథ్ మెయ్యప్పన్ ని నిందితుడిగా పేర్కొనటం జరిగింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles