Air shows in india aviation 2014 at hyderabad

Air shows in India Aviation 2014 at Hyderabad, India Aviation 2014 Hyderabad, 5 days aviation show at Hyderabad

Air shows in India Aviation 2014 at Hyderabad

హైద్రాబాద్ లో విమాన విన్యాసాలు

Posted: 03/15/2014 09:26 AM IST
Air shows in india aviation 2014 at hyderabad

హైద్రాబాద్ బేగం పేట విమానాశ్రయంలో ఇండియా ఏవియేషన్ 2014 పేరుతో మార్చి 12 న ప్రారంభమై జరుగుతున్న ఐదురోజుల అంతర్జాతీయ విమానాల ప్రదర్శన, విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  

ఈ ప్రదర్శనలో పాల్గొంటున్న పెద్ద పెద్ద విమానసంస్థల విమానాలు ఇవి-


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/AirShowsInIndiaAviation2014

పౌర విమానసేవలను అభివృద్ధి చెయ్యటం ఈ ఏవియేషన్ 2014 ప్రధాన లక్ష్యం.  మూడు రోజుల వ్యాపార సమావేశాల అనంతరం శనివారం, ఆదివారం సామాన్య ప్రజలను కూడా ఈ ప్రదర్శనను తిలకించటానికి విమానాశ్రయం లోపలికి అనుమతించటం జరుగుతుంది.  

మూడవ రోజు శుక్రవారం జరిగిన ఎయిర్ షోలలో ఒక వీడియా ని తిలకించండి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh