Pawan kalyan speech on my telangana

pawan kalyan, pawan kalyan into politics, jana sena, pawan political entry, tollywood hero in politics, novotel, pawan kalyan, pawan kalyan political party launch, pawan kalyan speech, pawan kalyan jana sena party launch, Telangana Jagruthi president Kavitha, KCR, Rahul Gandhi, Trivikram Srinivas, Chiranjeevi.

pawan kalyan speech on my telangana

ఇది నా తెలంగాణ- చిన్నప్పుడే సాయుధ పోరాటం చదివా?

Posted: 03/14/2014 09:25 PM IST
Pawan kalyan speech on my telangana

ఇది నా తెలంగాణ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్   మాట్లాడు తూ..  ఇది నా తెలంగాణ అని గర్వంగా అన్నారు.    నేను  రాజకీయ పార్టీ పెట్టడానికి , నా తెలంగాణ ప్రజలను, నా తెలంగాణ అభిమానులకు నేను క్షమాపణ చెప్పాలా?      పార్టీ  పెట్టు కానీ తెలంగాణకు  క్షమాపణ  చెప్పాలని  కొందరు ప్రకటనలు చేశారని  అన్నారు. అయితే    ఇది నా తెలంగాణ   నేను ఎవరికీ క్షమాపణ చెప్పనని ఆయన  స్పష్టం చేశారు.   

అంతేకాకుండా  నేను  చిన్నప్పుడే  తెలంగాణ సాయుధ పోరాటం  పుస్తకం  చదివానని చెప్పటం జరిగింది.   రాజకీయల్లోకి రావాలని  అన్నీ సిద్దం చేసుకున్నాక  నైరాశ్యం అవరించిందన్నారు.  ఒకసారి , నిరాశ,  నిస్రుహులు  అవరించి  ఆత్మహత్య చేసుకోవాలనున్నాన్నారు.  మార్షల్ ఆర్ట్స్ , యోగా నేర్చుకున్నానని అన్నారు. 

బానిసను కాను - పవన్

తనది బానిస మనస్థత్వం కాదని.. అన్నారు  బాంచన్ దొర అని కాళ్లు పట్టుకునే అలవాటు తనకు లేదని చెప్పారు. ఢిల్లీలో కూర్చున్న వారి కాల్లు మొక్కడం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles