Salman khan calls narendra modi good man

narendra modi, modi, salman khan, salman meets modi, jai ho, twitter, uttarayan Salman Khan,Narendra Modi,Jai Ho

Bollywood actor Salman Khan on Tuesday lavished praise on Gujarat Chief Minister Narendra Modi.

బాలీవుడ్ బ్రహ్మచారి గుజరాత్ బ్రహ్మచారితో...

Posted: 01/14/2014 06:04 PM IST
Salman khan calls narendra modi good man

బాలీవుడ్ కండల వీరుడు, నాలుగు పదుల వయస్సు పై బడినా ఇంకా పెళ్లి చేసుకుండా బ్రహ్మాచారి సల్మాన్ ఖాన్ మరో బ్రహ్మచారి, గుజరాత్ ముఖ్యమంత్రి, భాజాపా ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీని సంక్రాంతి పండగ రోజున ఆయన దగ్గరకు వెళ్లి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అహ్మదాబాద్ లో తన చిత్రం ‘జయహో ’ చిత్ర ప్రమోషన్ లో  భాగంగా అహ్మదాబాద్ వెళ్లిన సల్లూ భాయ్ మోడీని కలిసి సరదాగ గడిపాడు.

మోడీతో కలిసి ప్రజలకు సంక్రాంతి, మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు చెప్పిన వారిద్దరు ఉత్తరాయన్ పండగ సందర్భంగా గాలి పటాలను ఎగురవేశాడు. అనంతరం సల్మాన్ మాట్లాడుతూ...నరేంద్ర మోడీ ఓ మంచి వ్యక్తి అని ప్రశంసలతో సల్మాన్  ముంచెత్తాడు. ఉత్తమ గుణాలున్న వ్యక్తి దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని సల్మాన్ అభిప్రాయపడ్డారు.

మోడీ ఆకాంక్ష నెరవేరాలని, మమనంతా ఉత్తమమైన వ్యక్తికి ఓటు వేద్దాం అని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల ప్రజలు గుజరాత్ తరహా ప్రగతిని కోరుకుంటున్నారని సల్మాన్ అన్నారు. సల్లూ భాయ్ ఇలా మోడీని కలవడం హాట్ టాపిక్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles