Fire broke in dehradun bandra express

Fire broke in Dehradun Bandra Express, Dehradun express catches fire, Five dead in Dehradun Express, Dehradun Express fire accident

Fire broke in Dehradun Bandra Express

డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ అగ్నిప్రమాదం 7 గురి మృతి

Posted: 01/08/2014 09:17 AM IST
Fire broke in dehradun bandra express

డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించి ఐదుగురు మృతిచెందారు.  డెహ్రాడూన్ నుంచి బాంద్రా(ముంబై) వెళ్తున్న రైలు మహారాష్ట్రలోని థానే జిల్లాలో అగ్నిప్రమాదానికి గురైంది.  మంటలు మూడు బోగీలలోకి వ్యాపించి ఆ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణీకులు సజీవంగా దహనమయ్యారు. 

ఎస్-3, 4, 5 బోగీల్లో ప్రయాణీకులు చాలామంది గాయాలపాలయ్యారు.  ధాను రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర గమనించిన అధికారులు రైలుని నిలిపి ఫైర్ ఇంజన్ లను రప్పించారు.  అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పటానికి హుటాహుటిన వెళ్ళాయి. 

మంటలలో చిక్కుకని గాయలపాలైన ప్రయాణీకులను హాస్పిటల్ కి తరలించారు.   వివరాల కోసం ప్రకటించిన హెల్ లైన్లు ఇవి- 022-23011853,23007388.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles