Sanjay dutt getting beer rum in jail vinod tawde

sanjay dutt, sanjay dutt getting beer rum in jail, vinod tawde, yerawada jail, dutt getting beer, rum in jail, maharashtra bjp leader, maharashtra bjp leader vinod tawde, bollywood actor sanjay dutt, yerwada central jail, 1993 mumbai serial blasts case, national latest news, bollywood latest news, national breaking news

Sanjay Dutt getting beer rum in jail-Vinod Tawde

జైల్లో మందుతాగుతున్న సంజయ్ దత్

Posted: 12/14/2013 01:43 PM IST
Sanjay dutt getting beer rum in jail vinod tawde

జైలు జీవితం అంటే గతంలో ఖైదీలు భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. జైల్లో ఉన్న బయట ఉన్న ఒకటే. ఇప్పుడు జైల్లో ఒక్క స్త్రీ సుఖం తప్ప మిగిలిన వన్నీ దొరుతాయి. అంటే సామన్య ఖైదీలకు కాదులేండి. విఐపి, వివిఐపి లాంటి ఖైదీలకు జైలు అధికారులే అన్నీ సమకుర్చుతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈరోజు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ మీద కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో పూణేలోని ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ పై మహారాష్ట్ర కౌన్సిల్ లో బీజేపీ నేత వినోద్ తావ్ డే ఫిర్యాదు చేశారు.

 

ఎర్రవాడ జైలులో సంజయ్ దత్ కు బీరు, రమ్ లాంటి మద్యపానీయాల్ని జైలు సిబ్బంది సరఫరా చేస్తున్నారని వినోద్ ఆరోపించారు. జైలు నిబంధనలకు వ్యతిరేకంగా సంజయ్ దత్ కు జైలు అధికారులు సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాక మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన అన్నారు.

 

అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు పెరిగిపోయాయని వినోద్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా భద్రత కల్పించడంపై హోమంత్రి ఆర్ ఆర్ పాటిల్, మంత్రులు సతేజ్ పాటిల్, వర్షా గైక్వాడ్ లు తగిన చర్యలు తీసుకోవాలని విజ్క్షప్తి చేశారు

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles