Quantum of punishment on lalu prasad today

Lalu Prasad, Rashtriya Janata Dal, Fodder scam, Ranchi" />meta property="twitter:card" content="A special CBI court will pronounce the quantum of punishment on Rashtriya Janata Dal chief Lalu Prasad, held guilty in the fodder scam

A special CBI court will pronounce the quantum of punishment on Rashtriya Janata Dal chief Lalu Prasad, held guilty in the fodder scam.

లాలూ ప్రసాద్ సభ్యత్వం రద్దు ?

Posted: 10/03/2013 08:53 AM IST
Quantum of punishment on lalu prasad today

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ‘దాణా కుంభకోణం ’ కి సంభంధించి  కోర్టు ఈయన్ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. దోషిగా పరిగణించబడిన తరువాత పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని ఈయన్ను  రాంచీ శివార్లలోని బిర్సా ముండా కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈయనతో పాటు మరో 37 మందిని కూడా దోషులుగా తేల్చారు. వీరందరి కేసుకు సంబంధించి నేడు సీబీఐ ప్రత్యేక కోర్టు వాదనలు విన్న తరువాత వీరికి శిక్షను ఖరారు చేయనుంది.

ఇక జైల్లో ఉన్న లాలూ ప్రసాద్ జడ్ ప్లస్ క్యాటగిరీ కావాలని న్యాయ స్థానాన్ని కోరగా , ఈయన  విజ్ఞప్తిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం  తోసిపుచ్చింది. జైల్లో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కొనసాగించేది లేదని కోర్టు స్పష్టం చేసింది. నేడు గనుక కోర్టు రెండేళ్లకు పైబడి శిక్ష విధిస్తే... ఆయన లోక్‌సభ సభ్యత్వం తక్షణం రద్దవుతుంది. సో లాలూ భవితవ్యం కొద్ది గంటల్లో తేలిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles