Samikhyavadis burnt minister ganta flexi in vizag

Samikhyavadis burnt Minister Ganta Flexi in Vizag, burnt Minister Ganta Srinivasa Rao Flexi in Visakha, Samikhyavadis burnt Minister Ganta Srinivasa Rao Flexi in Visakha, Visakha Samaikya garjana, Samaikya Garjana today

Samikhyavadis burnt Minister Ganta Flexi in Vizag, burnt Minister Ganta Srinivasa Rao Flexi in Visakha, Samikhyavadis burnt Minister Ganta Srinivasa Rao Flexi in Visakha

ఆర్కేబీచ్ లో మంత్రి 'గంటా ’ అవమానం

Posted: 09/21/2013 06:46 PM IST
Samikhyavadis burnt minister ganta flexi in vizag

జిల్లాలోని ఆర్కేబీచ్ లో జరుగుతున్న 'సమైక్య గర్జన'లో ఒక్కసారిగా కలకలం..మంత్రి గంటా ఫ్లెక్సీని చించేసి తగులబెట్టారు. మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాలని సమైక్యవాదులు నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ప్రదేశ్ రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో ఈరోజు నగరంలో 'విశాఖ సమైక్య గర్జన' ఏర్పాటు చేశారు. ఆర్కేబీచ్ కాళీమాత దేవాలయం వద్ద జరుగుతున్న ఈ సభకు సమీపంలో గంటా శ్రీనివాసరావు పేరిట ఓ ఫ్లెక్సీ వెలిసింది. దీనిపై సమైక్యవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఫ్లెక్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఫ్లెక్సీతో తమకు సంబంధం లేదని సభ నిర్వాహకులు తెలిపినా సమైక్యవాదుల ఆగ్రహం చల్లారలేదు. వెంటనే ఆ భారీ ఫ్లెక్సీని చించేసి తగులబెట్టారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నడుస్తున్న నాన్ పొలిటికల్ జెఎసి లో రాజకీయ నేతలు ఉన్నారని సమైక్యవాదులు పేర్కొంటున్నారు. ఈ సమైక్య గర్జనకు మొత్తం 55 ఐకాసలు మద్దతు ప్రకటించాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles