Brahmani new look in balakrishna daughter wedding

Balakrishna Daughter Wedding, Brahmani new look in Balakrishna Daughter Wedding, lokesh wife brahmani,

Brahmani new look in Balakrishna Daughter Wedding

పెళ్లిలో చంద్రబాబు కోడలు హోయలు

Posted: 08/21/2013 11:38 AM IST
Brahmani new look in balakrishna daughter wedding

నందమూరి ఇంట పెళ్లి సందడి రమణీయంగా ఉంది. బాలయ్య తన రెండో కూతురి పెళ్లి అంగరంగవైభవంగా జరిపించారు. ఈ పెళ్లి లో బాలయ్య మొదటి కూతురు.. బ్రహ్మణీ హోయాలు పెళ్లిలో ఎట్రాక్స్ నిలిచాయి. అందరి కళ్లు చంద్రబాబు కోడలు అయిన బ్రహ్మణీ వైపు ఉన్నాయి. బాలయ్య కూతురుగా పెద్దతెలియకపోయిన, చంద్రబాబు కోడలుగా అందరికి పరిచయం అయ్యింది. పెళ్లిలో కూడా లోకేష్, బ్రహ్మణీ జంటల ఆకర్షనీయంగా నిలిచింది. రాజకీయ నాయకులు, సినీ పెద్దలు, ప్రముఖులు బాలయ్య కూతురు పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి మండపంలో ఉన్న లోకేస్, బ్రహ్మణీలను మీరే చూడండి ..  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles