Digvijay singh responds to cm kiran kumar reddy comments

digvijay singh responds to cm kiran kumar reddy comments, digvijay singh responds to cm comments, digvijay singh, cm kiran kumar reddy, telangana issue, telangana congress leader fire on cm kiran, cm kiran comments on telangana state, breaking news, ap politics, political news, andhra news

Digvijay Singh responds to CM Kiran kumar reddy comments, Digvijay Singh responds to CM comments

సిఎం వ్యాఖ్యలకు డిగ్గీ జావాబు. కొత్త అనుమానం

Posted: 08/10/2013 09:03 AM IST
Digvijay singh responds to cm kiran kumar reddy comments

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు తెలంగాణా నేతలలో కదలికతో పాటు సీమంధ్ర నేతలలో రాజీనామాలు కూడా వచ్చాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. సీఎం కిరణ్ ఏవైనా చెప్పుకోదలిస్తే ఆంటోనీ కమిటీకి విన్నవించుకోవాలని, ఆయన కొన్ని అంశాలే లేవనెత్తారని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. కమిటీ ముందు సీమాంధ్ర ప్రజలు తెలిపే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని సోనియా చెప్పిన అంటోనీ కమిటీనే చూపించి సమాధానంగా చెప్పారు. నిజానికి కిరణ్ అధిష్టానంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా కాని డిగ్గీ లైట్ తీసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా అధిష్టానంలో ఏ మాత్రం కదలికలేదు. ముందు నుండి చెబుతున్నట్లుగానే కమిటీ పేరుతో మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles