Fire breaks out in old secretariat building in srinagar

srinagar secretariat buiding fire, jammu and kashmir, fire at secretariat in srinagar, fire breaks out in old secretariat building in srinagar, hyderabad secretarriat,

Fire breaks out in old Secretariat building in Srinagar, Fire breaks out at civil secretariat annexe in Srinagar

సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

Posted: 07/11/2013 11:28 AM IST
Fire breaks out in old secretariat building in srinagar

సచివాలయంలో అంటే ఆంద్రప్రదేశ్ సచివాలయం కాదులేండి. ఇది జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత సచివాలయం ప్రాంగణంలోని రెండతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. ఈ ప్రమాదంలో పలు కీలక పత్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. సమీపంలోని ఇతర భవనాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాధం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తం కావటంతో, కొంత మేర ప్రమాదన్ని తగ్గిందని అధికారులు అంటున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles