Kcr brother s daughter ramya meets cm

KCR brother daughter Ramya meets CM seeking protection, Life Threat from KCR, KCR brother daughter Ramya, Telangana Rashtriya Lok Dal leader Ramya claims life threat to kcr

KCR brother daughter Ramya meets CM seeking protection, Life Threat from KCR, KCR brother daughter Ramya, Telangana Rashtriya Lok Dal leader Ramya claims life threat to kcr

కేసీఆర్ నుండి నాకు ప్రాణ భయం

Posted: 07/06/2013 10:07 AM IST
Kcr brother s daughter ramya meets cm

రాజకీయ వైరం బంధుత్వాలను సైతం విడదీస్తుంది. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి కూడా. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కి ఆయన అన్న కూతురు రమ్య వైరం తారా స్థాయికి చేరింది. గత కొన్ని రోజుల నుండి వీరిమధ్య వివాదం రగులుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇది తారా స్థాయికి చేరింది. టీఆర్ఎస్ పార్టీ అధినేత స్థాయిలో ఉన్న కేసీఆర్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అన్న కూతురు రమ్య ఇంటి పై దాడి చేశారు. గతంలో ఈయన పై అనుచిత వ్యాఖ్యలు చేసి నోరుపారేసుకున్న రమ్య పై ఆగ్రహించిన ఆయన వర్గం వారు ఈ దాడి చేశారని తెలుస్తుంది. ఈ దాడులతో భయపడిన రమ్య తనకు కేసీఆర్ నుండి ప్రాణ హాని ఉందని ఆయన నుండి రక్షణ కల్పించాలని ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ దగ్గరకి వెళ్ళి వివిజ్ఞప్తి చేసింది. టీఆర్ఎస్ పార్టీతో విభేధించినందుకే ఆయన నాపై దాడు చేయిస్తున్నాడని ఆరోపించింది. ఇక్కడ గమనించదగిన విషయం ఏంటేంటే... టీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరణకు గురైన కేసీఆర్ బద్దశ్రతువు అయిన మాజీ నాయకుడు చింతా స్వామితో కలిసి ఆమె ముఖ్యమంత్రిని కలిశారు. దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు రమ్య , కేసీఆర్ మధ్య వైరం ఏ స్థాయికి చేరిందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles