V hanumantha rao comment on ysr

v hanumantha rao comment on ysr, ys sharmila, v hanumantha rao, ys rajasekhara reddy, ys jagan, jagan-ysr, congress party, ysrcp

v hanumantha rao comment on ysr

జగన్ తండ్రి వెన్నుపోటుదారుడే : కాంగ్రెస్ పార్టీ

Posted: 07/03/2013 01:04 PM IST
V hanumantha rao comment on ysr

దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు కొత్త నిజాలు బయటపెడుతున్నారు. రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు, వైఎస్ జగన్ పార్టీ పై మండిపడ్డారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వెన్నుపోటుదారుడే అని అన్నారు. షర్మిల చెప్పినట్లుగా వైయస్ వెన్నుపోటుదారుడేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పై వైఎస్స్ షర్మిల చేసిన విమర్శలపై వి హనుమంతరావు కౌంటర్ ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పోడిసే పార్టీ అని షర్మిల ఘాటుగా విమర్శంచించారు. అయితే దానిపై వి హనుమంతరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అందరు ఆయా పార్టీలను వెన్నుపోటు పొడిచి వచ్చారని, జగన్ తండ్రి కూడా వెన్నుపోటుదారుడే అని విహనుమంతరావు అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles