Musharraf named as suspect in assassination of benazir bhutto

Musharraf charged in Bhutto killing case, Musharraf, Benazir Bhutto,

Musharraf named as suspect in assassination of Benazir Bhutto

పరేషాన్‌ లో ముషార్రఫ్‌

Posted: 06/26/2013 12:49 PM IST
Musharraf named as suspect in assassination of benazir bhutto

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ను వివిధ నేరాల కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా యి. తాజాగా పాక్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో హత్యకెసులో ఆయనపై చార్జిషీటు నమోదైంది. 2007 నాటి ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముషార్రఫ్‌ను కీలక కుట్రదారుగా పేర్కొంటూ దర్యాప్తు సంస్థ చార్జిషీటు రూపొందించింది. ప్రధానంగా నాలుగు అంశాలను చార్జిషీటులో ప్రస్తావించారు. అమెరికా జర్నలిస్టు మార్క్‌ సీగల్‌తోపాటు మరో ముగ్గురి వాంగ్మూలాలను ఇందులో పొందుపరిచారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles