Pms daughter honoured for pioneering work in human rights law

manmohan singh, prime minister manmohan singh, manmohan singhs daughter amrit singh, amrit singh, human rights law, india abroad publisher, india abroad publishers special award, india abroad, breaking news, ap politics, political news, andhra news

PMs daughter honoured for pioneering work in human rights law

మన్మోహన్‌ కుమార్తెకు సత్కారం

Posted: 06/24/2013 01:32 PM IST
Pms daughter honoured for pioneering work in human rights law

ప్రముఖ హక్కుల ఉద్యమకారిణి, ప్రధాని మన్మోహన్సింగ్‌ కుమార్తె అమృత్‌ సింగ్‌, పలు వురు భారతీయ సంతతికి చెందిన ప్రముఖులను ఇక్కడ 'ఇండియా ఎబ్రాడ్‌' సంస్థ సన్మానించింది. సన్మానం పొంది న ఇతరుల్లో అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన భారతీయుడు అమీ బెరా, యూఎస్‌ ఎయిడ్‌ విభాగం చీఫ్‌ రాజీవ్‌ రాజ్‌ షా ఉన్నారు. అమృత్‌ సింగ్‌ (43) మానవ హక్కుల చట్ట్టం విషయంలో అసాధారణ కృషి చేసినందుకు ఇండియా ఎబ్రాడ్‌ సంస్థ ఇచ్చే పబ్లి షర్స్‌ స్పెషల్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ 2012కు ఎంపి కయ్యారు. ఆమె న్యూయార్క్‌లోని ఓపెన్‌ సొసైటీ జ స్టిస్‌ ఇనీషియేటివ్‌లో జాతీయ భద్రత ఉగ్రవాద నిరోధక విభాగంలో న్యాయ వ్యవహారాల సీనియర్‌ అధికారిగా పని చేస్తున్నారు. ఆమె ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మూడో కుమార్తె. ఆమె అమెరికా నిఘా సంస్థ సీఐఏ , ఇతర సంస్థలు బందీలను చిత్ర హింసలకు గురి చేసే విషయమై 'గ్లోబలైజింగ్‌ టార్చర్‌ : సీఐఏ సీక్రెట్‌ టార్చర్‌ అండ్‌ ఎక్స్‌ట్రా ఆర్డినరీ రెండిషన్‌' పేరుతో ఒక నివేదిక రూపొందించారు. ఓపెన్‌ సొసైటీ జస్టిస్‌ ఇనీషియేటివ్‌ ప్రచురించిన ఈ నివేదిక అంతర్జాతీయ మీడియాలో బహుళ ప్రచారం పొందింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh