Minister jana reddy says no to telangana package

Telangana issue, Andhra politics, Congress, Telangana issue, Minister K.Jana Reddy, Telangana Ministers,

Minister Jana reddy says no to Telangana package

ప్యాకేజీ ఇస్తే అధికారం దూరమే

Posted: 06/21/2013 09:15 AM IST
Minister jana reddy says no to telangana package

రాష్ట్ర పంచాయత్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డి గత రెండు మూడు రోజుల నుండి తెలంగాణ అంశంలో ఏదో ఒక సందర్భంలో వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. అసెంబ్లీ లాబీల్లో భాగంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ఇవ్వకుండా ప్యాకేజీ అంటే ఆ పార్టీ ఈ ప్రాంతంలో ఇరవై ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ విషయం లో కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీ ఇస్తుందనే వార్తలు మీడియా ఊహాగానాలే అని కొట్టిపారేశారు. రాష్ట్ర జనాభా ప్రకా రం చూసినా రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. తాను నాయకత్వాన్ని కోరుకోవడం లేదనీ, పదవులను ఆశించడం లేదనీ స్పష్టం చేశారు.  ఈ నెల 30న సభ నిర్వహించడంపై తాను ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్యాకేజీ అంటే కాంగ్రెస్ ప్యాకే అని హరీష్‌రావు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles