Political botsa satyanarayana fire on mla veera siva reddy

botsa satyanarayana, pcc chief botsa satyanarayana, congress party, mla veerashivareedy, cm kiran kumar reddy, gandhi bhavan, minister c ramachandraiah, minister mahidar reddy,

botsa satyanarayana fire on mla veera siva reddy

సీఎం శిష్యుడు పై బొత్స ఫైర్ ?

Posted: 06/20/2013 07:08 PM IST
Political botsa satyanarayana fire on mla veera siva reddy

పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఈరోజు గాంధీ భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి కి భక్తుడైన ఎమ్మెల్యే వీరా శివారెడ్డి పై వీరాతాండవం చేశారు. గాంధీ భవన్ సాక్షిగా బొత్స వీర శివారెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. మంత్రులు మహీధర్ రెడ్డి, సి. రామచంద్రయ్యలను తొలగించాలంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి(కెఎల్ఆర్), వీర శివారెడ్డి సంతకాల సేకరణ నిర్వహించారు. విషయం తెలుసుకున్న పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఇద్దరు ఎమ్మెల్యేలను మందలించినట్లు సమాచారం. పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను ఇలా బహిర్గతం చేయడం మర్యాద కాదని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని బొత్స వారిపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. కాగా 10 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా సంతకాలు చేసినట్లు సమాచారం. మహీధర్ రెడ్డిని తొలగించాలంటూ ఆయన సొంత జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతుపలికినట్లు తెలుస్తోంది. అయితే స్ధానిక సంస్ధల ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఇటువంటి చర్యలకు పాల్పడడం కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడని అంశంగా మారింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Lathi charge on amaravati farmers after ap cabinet apporves three capitals

  అమరావతి రైతులపై విరిగిన లాఠీ.. టీడీపీ ఎంపీకీ తప్పని పరాభవం

  Jan 20 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆయ ప్రాంత రైతులు చేస్తున్న అందోళనలు, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో క్యాబినెట్ భేటి, ప్రత్యేక అసెంబ్లీకి ఏర్పాటు... Read more

 • Dc priya verma slaps unruly bjp workers during caa supporting rally

  ITEMVIDEOS: బీజేపి కార్యకర్త చెంపచెల్లుమనింపించిన ఢిప్యూటీ కలక్టర్.!

  Jan 20 | సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)కు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ (బీజేపి) పిలుపునిచ్చిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులు చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్రిక్తతలు చల్లారాయి. ఈ ర్యాలీలో ఓ బీజేపి కార్యకర్త డిఫ్యూటీ... Read more

 • Tension prevails in amaravati as ap cabinet apporves three capitals

  అట్టుడుకుతోన్న అమరావతి.. భారీగా పోలీసుల మోహరింపు

  Jan 20 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆయ ప్రాంత రైతులు చేస్తున్న అందోళనలు, నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో క్యాబినెట్ భేటి, ప్రత్యేక అసెంబ్లీకి ఏర్పాటు క్రమంలో... Read more

 • Chandrababu says today is black day on ap cabinet approving three capitals

  మూడు రాజధానుల ఆమోదం: చీకటి రోజుగా చంద్రబాబు అభివర్ణన

  Jan 20 | అమరావతిలోనే రాష్ట్ర రాజధానిని కొనసాగించాలని.. మూడు రాజధానుల ప్రతిపాదన మూర్ఖపు నిర్ణయమి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులను అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.... Read more

 • Andhra pradesh government approves high power committee report

  హై-పవర్ కమిటీ నివేదికను అమోదించిన క్యాబినేట్

  Jan 20 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనను వికేంద్రీకరించి రాష్ట్రంపై తనదైన ముద్ర వేసేందుకు ముఖ్యమంత్రి జగన్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో అమరావతి రైతుల నిరసనలు, ఆందోళనలను కూడా విస్మరించిన ఆయన ఇవాళ అమరావతిలోని సచివాలయంలో సమావేశమైన క్యాబినెట్... Read more

Today on Telugu Wishesh