Daughter in law moves hc against shankar rao family

daughter in law complaint on mla sankara rao, ex minister sankara rao, congress party, daughter in law vishnu priya, complaint on mla sankara rao, breaking news

Vamsi Priya, daughter-in-law of Congress MLA Dr Shankar Rao, on Tuesday moved the AP High Court challenging inaction of the police in investigating the case lodged by her against her father-in-law and his family members for alleged harassment.

శంకర రావు కు హైకోర్టు నోటీసులు

Posted: 06/19/2013 01:10 PM IST
Daughter in law moves hc against shankar rao family

ఎప్పుడు ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో ఉంటూ, వేరే వారి పై విమర్శలు చేసే మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర రావుకు ఇంటి నుండే ఎదురు దెబ్బ తగిలింది. తన కోడలు అయిన విష్ణుప్రియ శంకర్ రావు, ఆయన భార్య విశ్వశాంతి, కుమారుడు శశాంక్, కుమార్తె సుస్మితలు వేధిస్తున్నారంటూ గతంలో సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈమె ఫిర్యాదు పై చర్యలు తీసుకోలేదు. దీంతో ఈమె డీజీపీ, సీసీఎస్ మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ, శంకర్రావు ఫ్యామిలీ ఫై హైకోర్టులో నిన్న పిటీషన్ వేసింది. ఈ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం పదిరోజులకు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి డీజీపీ, సీసీఎస్ డీసీపీ, శంకర్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో శంకర్ రావు కు మరిన్ని చిక్కులు వచ్చి పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh