Political kavuri and j d seelam get union cabinet berths

kavuri sambasiva rao central minister, jd seelam union minister, rastapati hall, pranab rastapati, kavuri sambasiva rao textile minister, kavuri five times, breaking news, ap politics, political news, andhra news

Kavuri and J D Seelam get Union Cabinet berths

కొత్త మంత్రుల ప్రమాణం..

Posted: 06/17/2013 08:24 PM IST
Political kavuri and j d seelam get union cabinet berths

కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ పూర్తయ్యింది. కొత్తగా మంత్రి వర్గంలో స్థానం పొందిన ఎనిమిది మంది రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. పదవులు వరించిన ఎనిమిది మందిలో

ఆస్కార్ ఫెర్నాండెజ్ (రహదారులు)

గిరిజా వ్యాస్ (గృహ, పట్టణ అభివృద్ధి, పేదరిక నిర్మూలన)

శీష్ రాం ఓలా (కార్మిక, ఉపాధి కల్పన)

కావూరి సాంబశివరావు (జౌళి శాఖ)కు కేబినెట్ హోదా దక్కింది.

మాణిక్ రావ్ గవిట్ (సామాజిక న్యాయం, సాధికారత)

ఎరియూర్ మాధవన్ సుదర్శన్ నాచియప్పన్ (పరిశ్రమలు)

జేడీ శీలం (ఆర్థిక)

 

సంతోష్ చౌధురి (ఆరోగ్య, కుటుంబ సంక్షేమం) సహాయ మంత్రి పదవులతో సంతృప్తి చెందారు. నూతన మంత్రులందరూ దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, యూపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles