Narendra mods minister babubhai bokhiriya gets 3 years jail

narendra modi,gujarat cm narendra modi, gujarat water resources minister babubhai bokhiriya, illegal mining case, 54 crore revenue, breaking news, ap politics, political news, andhra news, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర

narendra modis minister babubhai bokhiriya gets 3 years jail

మంత్రికి మూడేళ్లు జైలు శిక్ష

Posted: 06/15/2013 01:48 PM IST
Narendra mods minister babubhai bokhiriya gets 3 years jail

గుజరాత్  ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ లో ఉన్న మంత్రికి జైలు శిక్ష పడింది. మంత్రిగా దొడ్డిదారిలో 54 కోట్లు దండుకున్నట్లు సమాచారం. గుజరాత్ మంత్రి బాబు బొఖారియా కు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. మంత్రి బాబు బొఖారియా మైనింగ్ అక్రమాల కేసులో నిందితుడిగా ఉండటం వలన ఆయనకు జైలు శిక్ష పడింది. మంత్రి పాటు మరో ముగ్గురికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది. చట్టం ముందు అందరు సమానులే అని న్యాయస్థానం నిరూపించింది. మంత్రి అయిన, ఎమ్మెల్యే అయిన .. చట్టానికి చుట్టాలు కదాని న్యాయస్థానం రుజువు చేసింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles