Petition on cbi jd lakshmi narayana transfer

jd lakshmi narayana, cbi jd lakshmi narayana, cbi jd lakshmi narayana transfer, jd lakshmi narayana transfer, high court,

Petition on CBI JD Lakshmi Narayana transfer

జేడి బదిలీ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది?

Posted: 06/12/2013 06:43 PM IST
Petition on cbi jd lakshmi narayana transfer

సీబీఐ జాయింట్ డైరక్టర్‌ వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ బదిలీ అవుతున్న విషయం తెలిసిందే. జేడి సొంత రాష్ట్రంలో ఏడు సంవత్సరాలు పాటు సేవాలు అందించారు. అయితే ఆయన బదిలీ పై హైకోర్టుల ఫిల్ వేయటం జరిగింది. లక్ష్మీనారాయణ బదిలీ నిలిపివేయాలని జర్నలిస్టు కుటుంబరావు మూడు రోజుల క్రితం ఈ పిటిషన్ దాఖలు చేశారు. జేడీ లక్ష్మీ నారాయణ బదిలీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టును కొట్టివేసింది. ఈ విచారణలో భాగంగా జేడీ బదిలీ వ్యవహారం ఏపీ హైకోర్టు పరిధిలోకి వస్తుందా? రాదా అని తెలపాలని పిటిషనర్‌ను కోర్టు కోరడం విశేషం. దీనికి సంబందించి వారంలోగా సప్లిమెంటరీ పిటిషన్ ను దాఖలు చేయాలని కోర్టు కోరింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles