Political mla anam vivekananda reddy comment on ys jagan

anam vivekananda, mla anam vivekananda reddy, congress party, ys jagan, ysr congress party, ys rajasekhara reddy, anam brothers, ipl, buki, fixing broker, vijayasai reddy, political comments, jagan-ysr, sonia gandhi,

mla anam vivekananda reddy comment on ys jagan

జగన్ బుకీ...సాయిరెడ్డి బ్రోకర్

Posted: 06/01/2013 08:18 PM IST
Political mla anam vivekananda reddy comment on ys jagan

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆ ఇద్దరు అన్నదమ్ములు .. ముద్దుబిడ్డలు. వారికి రాజకీయ పార్టీలు నేర్పింది వైఎసేనని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరు అన్నదమ్మలిద్దరు వైఎస్ కొడుకు , జగన్ పై , ఆయన పెట్టి పార్టీ పై కలర్ పుల్ విమర్శలు చేస్తున్నారు. కొత్త విమర్శలు చేస్తూ మీడియాను బాగా ఆకట్టుకుంటున్నారు. అసలు ఈ ఆనం బ్రదర్స్ ఎందుకు రెచ్చిపోతున్నారో ఎవరికి అర్థం కావటంలేదు గానీ ఒక్కటి మాత్రం చెబతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం గుర్తించటానికే ఆనం బ్రదర్శ్ రెచ్చిపోతున్నారనే రాజకీయ నాయకులు అంటున్నారు. ఈ రోజు వైసిపి అధినేత జగన్ పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ను బెట్టింగ్ లకు పాల్పడే బుకీగా, సాయిరెడ్డిని బ్రోకర్ గా పేర్కొన్నారు. హైదరాబాద్ లో వివేకా మీడియాతో మాట్లాడారు. క్రికెట్ లో బెట్టింగ్ ఈ మధ్య జరుగుతోందని, రాష్ర్టంలో బెట్టింగ్ పదేళ్ల కిందటే మొదలైందని పేర్కొన్నారు. జగన్ రాజకీయ బెట్టింగ్ చేసే బుకీ అని, ఆయన అనుచరుడు విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పొలిటికల్ ఫిక్సింగ్ అంటూ చేసిన ఆరోపణలకు సమాధానంగా ఆనం ఈ డైలాగులు వేశారు. ఐపిఎల్ బెట్టింగ్ ల గురించి ప్రస్తావిస్తూ, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అంటే వై.ఎస్.కరప్షన్ పార్టీ అని ఆయన నిర్వచనం ఇచ్చారు. కాగా కేశవరావు, మందా,వివేక్ లు పార్టీని వీడడం మంచి పరిణామం అని ఆనం వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles