Sanjay dutt is prisoner number 16656 at pune jail

sanjay duttmumbai, yerwada central jail, mumbai, prisoner number 16656, yerwada central jail in pune, bollywood khalnayak

Sanjay Dutt is prisoner number 16656 at Pune jail

నెంబర్ తీసుకున్న ఖైదీ సంజయ్ దత్ ?

Posted: 05/23/2013 03:30 PM IST
Sanjay dutt is prisoner number 16656 at pune jail

బాలీవుడ్ లో కింగ్ లాగా ఉండే హీరో. ధనిక కుటుంబం నుండి వచ్చిన నటుడు. ఎలాంటి కష్టం తెలియకుండా బతికిన ఆరడుగుల అందగాడు. కానీ ఈ రోజు అతనికి అవన్నీ దూరమైనాయి. జీవితం చేసిన అతి పెద్ద తప్పుకు శిక్ష అనుభవించటానికి జైలు వెళ్లాడు. 1993 అల్లర్ల కేసులో అరెస్టై పుణేలోని ఎరవాడ జైలులో ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు అధికారులు 16656 నంబరు కేటాయించారు. ఆయన ఎరవాడ జైలుకు రావడం ఇది మూడోసారి.

ఆయనను మూడో నంబరు గదిలో ఉంచారు. ఆయన బ్యారక్ చుట్టూ చాలా చెట్లతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని జైలు అధికారులు చెప్పారు. సంజయ్ దత్ ఈ జైలులో మరో మూడున్నర సంవత్సరాలు గడపాల్సి ఉంది. కోర్టు ఆదేశాల మేరకు ఒక నెల రోజుల పాటు ఆయనకు ఇంటి భోజనం అందుతుంది. పుణేలోని ఆయన స్నేహితుడి ఇంటి నుండి భోజనం పంపిస్తారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles