Delaying tactics says delhi high court

petitions by rape case accused, petitions rejected, delhi high court, justice pratibha rani, petitions for delaying court procedure

delaying tactics says delhi high court

విచారణలో జాప్యం చేసే ఉపాయాలు

Posted: 04/23/2013 10:09 AM IST
Delaying tactics says delhi high court

ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో నిందితులు ముఖేష్, అక్షయ్ లు తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ని రద్దు చేయాలని ఒక పిటిషన్, రోజూ కాకుండా విచారణను రోజు విడిచి రోజు చేపట్టాలని చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 

విచారణ సాగిస్తున్న ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది.

ముందుగా నమోదైన ఎఫ్ఐఆర్ లో తమ పేరులేదని, పోలీసులు తమని ఇరికించారని నిందితులు చేసిన ఆరోపణను ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది.  ఇలాంటివన్నీ విచారణలో జాప్యం జరగటానికి పన్నే ఉపాయాలంటూ హైకోర్టు జస్టిస్ ప్రతిభారాణి కొట్టిపారేసారు.  రోజూ విచారణ వద్దు అని అనటంలో జాప్యం జరగాలన్నిది ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. 

-శ్రీజ

 

 

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles