Satellite hall of fame to first indian

professor u r rao, isro, satellite hall of fame, dept of space, india, satellite professionals international

satelite hall of fame to first indian

urrao.png

Posted: 03/28/2013 06:20 PM IST
Satellite hall of fame to first indian

u-r-r-rao-photo

అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన భారతీయ స్పేస్ రిసెర్చ్ సైంటిస్ట్ ప్రొ.యు.ఆర్.రావ్ వాషింగ్టన్ డిసి లో జరిగిన సొసైటీ ఆఫ్ శాటిలైట్ ప్రొఫెనల్స్ నిర్వహించిన సమావేశంలో శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్ హోదా సంపాదించుకున్నారు. ఆ కార్యక్రమంలో అంతరిక్ష శాస్త్రానికి చెందిన శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు 1000 మంది వరకూ పాల్గొన్నారు. భారత దేశం తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొదటి శాస్త్రవేత్త యు.ఆర్ రావ్ అవటం విశేషం.

యు.ఆర్.రావు ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కి ఛైర్మన్ గా పనిచేసారు. ఆ తర్వాత డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp celebrating 32nd annivarsary today
Markandey katju keen on appealing for sanjay dutt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles