Cag report on state budget submitted to assembly

cag, state budget, assembly, kiran kumar reddy, chief minister, cag observations on budget

cag report on state budget submitted to assembly

cag-on-state-budget.png

Posted: 03/26/2013 10:19 AM IST
Cag report on state budget submitted to assembly

cag-and-budget

రాష్ట్ర బడ్జెట్ నివేదిక మీద కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నుంచి శాసన సభకు నివేదిక అందింది.  నిన్ననే ఆ... కాగ్ దేముంది అని తేలిగ్గా తీసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ తగిలేట్టుగా కాగ్ తన నివేదికను శాసన సభకు సమర్పించింది.  బడ్జెట్ రూపకల్పన లోపభూయిష్టమని తెలియజేస్తూ, నిధుల కేటాయింపులు, ఖర్చుల మధ్య పొంతన లేదని, నిధులను కేటాయించకుండా  ఖర్చు చూపించటమనేది ఆర్థిక నియమాల ఉల్లంఘన కిందికి వస్తుందని కాగ్ తెలయజేసింది.

బడ్జెట్లో కాగ్ పరిశీలించిన విషయాలివి-

కేటాయించిన నిధులలో ఆరోవంతు నిధులు మిగిలిపోతున్నాయి.
అభివృద్ధి పథకాల నియంత్రణ సరిగ్గా లేదు.
పోయిన సంవత్సరం కేటాయించిన నిధులు కేటాయించిన ప్రయోజనాలకోసం వినియోగించలేదు.  దానివలన వివిధ శాఖలకు కేటాయించిన నిధుల వినియోగం వాటి లక్ష్యాల దిశగా జరగలేదు.
విద్య ఆరోగ్య శాఖల కోసం కేటాయించిన నిధులను అసలే వినియోగించలేదు.
ప్రభుత్వరంగ సంస్థల నష్టం 5979 కోట్లు.
పోయిన సంవత్సరాంతం వరకు రహదార్లకోసం ఖర్చు చేసిన మొత్తం 49516 కోట్ల రూపాయలు.  
ప్రభుత్వం చేసిన అప్పులను నివేదికలో వివరంగా పొందుపరచాలి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bsp leader deepak bhardwaj murdered in delhi
Earth quake near guatemala with 62 magnitude  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles