Lagadapati rajagopal fires on kcr

mp lagadapati rajagopal fires on kcr.lagadapati rajagopal, congress mp from vijayawada constituency, kcr, trs party, telanganna issue,

lagadapati rajagopal fires on kcr

lagadapati.gif

Posted: 03/18/2013 01:45 PM IST
Lagadapati rajagopal fires on kcr

lagadapati rajagopal fires on kcr

అసెంబ్లీలో అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టి భంగపడ్డ టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ తెలంగాణా ఎలా తెస్తారని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ ప్రశ్నించారు. కృష్ణాజిల్లా నందిగామలో మంచినీటి రిజర్వాయర్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన మాట్లాడారు. సడక్‌బంద్‌ పేరుతో టిఆర్‌ఎస్‌ నేతలు రోడ్లను దిగ్బంధం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదన్నారు. శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓటువేసిన కాంగ్రెస్‌ శాసనసభ్యులపై పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr vijayashanthi walk out form lok sabha
First ever agriculture budget to be presented in ap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles