First ever agriculture budget to be presented in ap

andhra pradesh, economy, business and finance, agriculture, politics, state budget and tax, andhra pradesh budget, agriculture budget, andhra pradesh assembly, budget session, andhra pradesh politics, agriculture minister kanna laxminarayana

first-ever agriculture budget to be presented in ap

agriculture.gif

Posted: 03/18/2013 12:34 PM IST
First ever agriculture budget to be presented in ap

first-ever agriculture budget to be presented in ap

వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ  శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‑ను ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. రాష్ట్ర శ్రేయస్సు కోసమే ప్రత్యేక విధాన పత్రం ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర చరిత్రలో వ్యవసాయ ఉప ప్రణాళిక విశిష్టమైనదన్నారు. రాష్ట్రంలో 60శాతం పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.72,450 కోట్లు

వ్యవసాయ ప్రణాళికేతర వ్యయం రూ.8,207 కోట్లు

ప్రకృతి వైపరీత్యాలకు రూ.589 కోట్లు

విత్తనాభివృద్ధికి రూ.308 కోట్లు

సోలార్ విద్యుత్ సౌకర్యాలకు రూ.150 కోట్లు

వడ్డీ లేని రుణాల కోసం రూ.500 కోట్లు

మద్దతు ధర లభించకుంటే రైతులను ఆదుకునేందుకు రూ.100 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati rajagopal fires on kcr
Andhra pradesh budget 2013 2014  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles