Budget assemblypng

budget-assembly.png

Posted: 03/13/2013 01:44 PM IST
Budget assemblypng

ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పలు నేతలు నాటకీయంగా నిరసనలు తెలిపారు.  

outside-assembly6
పచ్చ కండువాలు కప్పుకున్న తెలుగు దేశం పార్టీ నేతలు చేతుల్లో లాంతర్లను పట్టుకున్నారు.  కరెంటు కోతలకు నిరసన అని తెలుసు కాబట్టి పట్టపగలు లాంతర్లేమిటని ఎవరూ ఆశ్చర్యపోలేదు.  

outside-assembly5


మహిళలు లాంతర్లతోపాటు నీటి ఎద్దడిని తెలియజేయటానికి ఖాళీ ప్లాస్టిక్ బిందలు పట్టుకుని వచ్చారు.  

outside-assembly3


భాజపా నాయకుడు కిషన్ రెడ్డితో కలిసి కొందరు నేతలు  లాంతర్లను పట్టుకుని సైకిళ్ళ మీద ప్రదర్శనలిచ్చారు. 

 outside-assmbly3

సిపిఐ పాదయాత్రతో సభకు చేరుకుంది.

 outside-assembly1

రాజకీయాల్లో ఈటెల్లాంటి మాటలు తప్పవు కానీ కలిసినప్పుడు అంతా సరదాగా గడుపుతాం అన్నట్టున్న నాయకుల పలకరింపులు, మంతనాలు

outside-assembly7

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi lodged fir in agusta westland choppers scam
Militant attackpng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles