Delhi gang rape victim honored international courageous women award

international courageous women award, president of unites states of america, michelli obama

delhi gang rape victim honored international courageous women award

international-women-of-cour.png

Posted: 03/05/2013 11:14 AM IST
Delhi gang rape victim honored international courageous women award

women-of-courage-2012

ఢిల్లీలో మునిర్కా ప్రాంతంలో కదులుతున్న బస్సులో అత్యాచారానికి గురై మృత్యువుతో పోరాడి చివరకు అసువులు బాసిన మహిళకు అమెరికా ప్రభుత్వం ధీరురాలిగా గుర్తించి అంతర్జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. ధీరత్వాన్ని ప్రదర్శించిన మహిళలకు, మహిళల సాధికారతకు గుర్తింపుగా 2007 నుంచి ఈ అంతర్జాతీయ పురస్కారాలలో ఇంత వరకూ 45 దేశాల 67 మంది మహిళలకు ఈ పురస్కారాన్ని అందించారు.

న్యాయం కోసం పోరాడుతూ, తుది శ్వాస వరకూ ధైర్యాన్ని వీడకుండా, పోలీసులకు రెండు సార్లు హాస్పిటల్ బెడ్ మీదనే వాఙ్మూలాన్నిచ్చిన మహిళగా పేర్కొంటూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిన ఆమెను కొనియాడుతూ, అమెరికా ప్రభుత్వం అందించే ఈ పురస్కారాన్నిఈ నెల 8న అమెరికా అధ్యక్షుని భార్య మిషెల్లీ ఒబామా, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆమె కుటుంబ సభ్యులకు అందజేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arvind kejriwal to speak in place of modi announces aam admi party
Taran taran police men suspended  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh