High court issued notice to ttd and state govt

tirumala tirupati devasthanam, high court of andhra pradesh, hight court notices to ttd

high court issued notice to ttd and state govt

ttd-notices.png

Posted: 02/18/2013 04:11 PM IST
High court issued notice to ttd and state govt

     తిరుమలలో ప్రభుత్వం స్థలాలలో జరిగిన అక్రమ నిర్మాణాలు, తిరుమల తిరుపతి దేవస్థానం దుకాణాలకు ఇచ్చిన అనుమతులు చట్టవిరుద్దమని, ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివెయ్యలని కోరుతూ చిత్తూరు కి చెందిన బాలాంజనేయులు హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు రాగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, తితిదే కి నోటీసులు జారీచేసి, విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

-శ్రీజ



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suicide bomb squad attack at peshavar pakistan
Aadhar cards service started in meeseva centers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles