Japanese senior vice minister of tourism hiroshi kajiyama

tourism minister k chiranjeevi, indias tourism minister k chiranjeevi, tourism ministry, k chiranjeevi, hiroshi kajiyama, tourism road show in tokyo on february 18, japan, japanese senior vice-minister of tourism hiroshi kajiyama

japanese senior vice-minister of tourism hiroshi kajiyama. as part of plans to attract foreign tourists to india, the union tourism ministry will take the “incredible india” campaign through road shows to japan this month. union minister of state for tourism k. chiranjeevi told reporters here that road shows will be held in tokyo and osaka to showcase indian destinations in japan as part of the incredible india campaign to woo more tourists

japanese.gif

Posted: 02/13/2013 11:06 AM IST
Japanese senior vice minister of tourism hiroshi kajiyama

japanese senior vice-minister of tourism hiroshi kajiyama

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి  డాక్టరు చిరంజీవి  కొత్త ప్రయోగానికి తెరదీశారు.  భారత్- జపాన్  దేశాలకు భిన్నమైన  సంస్రుతితో పాటు  ఎంతో చారిత్రక నేపత్యం ఉందని  జపాన్ దేశ  పర్యాటక, రవాణ  మంత్రి  హీరోషి  కజియమా అన్నారు.  ఆయన  భారత పర్యాటక శాఖ మంత్రి  డాక్టరు  చిరంజీవితో  ప్రత్యేకంగా  భేటీ అయ్యారు.   భారత్  జపాన్  ల మద్య  పర్యాటక  అభివ్రుద్దికి  ఇరుదేశాలు  పరస్పర  సహాకారం  అంధించుకోవాలని   చిరంజీవి స్పష్టం చేశారు.  ఇరుదేశాల మంత్రులు పర్యాటకాభివ్రుద్దికి  ఓ ఒప్పందాన్ని  కుదుర్చుకున్నారు.  భారత్ పర్యాటక  రంగంపై  ఈ నెల 18న టోక్యో , 20న ఓసాకలో  ప్రత్యేక  ప్రదర్శన  నిర్వహిస్తున్నామని  ఇందులో  జపాన్ పర్యాటక  రంగ సంస్థలు పెద్ద సంఖ్యలో  పాల్గొనాలని  కజియమాను  చిరంజీవి  కోరారు.  మరో  సంవత్సర కాలం పాటు  భారత పర్యాటకరంగ వెబ్ సైట్  జపాన్ భాషలో  అందుబాటులో ఉంటుందని , జపాన్  పర్యాటకులు , సంబంధిత  ఫోన్ నంబర్లకు  ఫోన్ చేసిన  సమయంలో   జపాన్  భాషలో  పూర్తి  వివరాలు  అందుబాటులో  ఉంటాయని  చిరంజీవీ  హీరోషికి తెలిపారు.  పర్యాటక రంగ నిర్వాహకులు,  పత్రికా ప్రతినిధులు ఒకరి దేశాన్ని  మరొకరు  సందర్శించాలని  ఇరువురు  అభిప్రాయపడ్డారు.  భారత్ లో  బడ్జెట్  హోటళ్ల నిర్మాణం కోసం  వందశాతం  విదేశీ  ప్రత్యక్ష పెట్టుబడులు  పెట్టేందుకు  జపాన్ సిద్దంగా  ఉందని కజియమా చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us consulate in hyderabad
Dadi veerabhadra rao comment on bandla ganesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles