Telangana bandh on january 29

Telangana Bandh, january 29, gulam nabhi azad,

Telangana Bandh on january 29

TRS Chief Calls.gif

Posted: 01/28/2013 11:48 AM IST
Telangana bandh on january 29

TRS Chief Calls for Telangana Bandh on january 29

 గులామ్ నబీ ఆజాద్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల 29న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినట్లు జేఏసీ ప్రతినిధులు కైలాస్‌నేత, రాకేష్, తుంగబాలు, వలమల కృష్ణ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి బంద్‌ను విజయవంతం చేయాలని వారు కోరారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేయని పక్షంలో ప్రత్యక్ష దాడులకు దిగుతామని వారు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shinde and telangana issue
Government green signal for samara deeksha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles