Benefits for pakistan cricket team

pakistan cricket, cricket, bcci, pccb, icc, pakistan cricket team, team india, benefits for pakistan cricket team

benefits for pakistan cricket team

23.gif

Posted: 01/13/2013 04:46 PM IST
Benefits for pakistan cricket team

tt

      అవును.. పాక్ క్రికెట్ ఆటగాళ్ల జీతభత్యాలు పెరిగాయి. భారత్ లో వన్డే సిరీస్ గెల్చుకున్న తమ జాతీయ జట్టుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రత్యేక నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ. 5లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే విశేషంగా రాణించిన టీ20 కెప్టెన్ మహ్మద్ హఫీజ్, పేసర్లు జునైద్ ఖాన్, మహ్మద్ ఇర్ఫాన్, ఓపెనర్ నాసిర్ జంషెద్, ఆఫ్ స్పిన్నర్ సయిద్ అజ్మాల్ లకు ప్రత్యేకంగా మరో రూ. 5 లక్షల చొప్పున బోనస్ ప్రకటించింది. టీమ్ మేనేజ్ మెంట్ సభ్యులకు రూ. 2.5 లక్షలు నజరానా అందించనుంది. ఇటీవల భారత్ లో పర్యటించిన పాక్ టీమ్ రెండు టీ20, మూడు వన్డే మ్యాచ్ లు ఆడిన సంగతి తెలిసిందే. టీ20 సమం కాగా, వన్డే సిరీస్ ను పాకిస్థాన్ 2-1 తేడాతో గెల్చుకున్న సంగతి తెలిసిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhogi festival in all over andhra pradesh
Goods train accident in karnataka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles