Wife acid attack on husband in kurnool

Wife attacks husband with acid, Wife Acid Attack on Husband in Kurnool, railway police, husband , family problems, veerareddy, ngo colony, nadyala hospital

Wife Acid Attack on Husband in Kurnool

Wife Acid Attack.gif

Posted: 01/09/2013 03:00 PM IST
Wife acid attack on husband in kurnool

Wife Acid Attack on Husband in Kurnool

ఇప్పటి వరకు  అమ్మాయిలపై , మహిళలపై , భార్యల దాడులే  చూశాం?  కానీ  మొట్టమొదటి సారిగా ఒక భర్తపై భార్య  యాసిడ్ తో  దాడి చేయటం ఇదే మొదటి సారి. భర్త పెట్టే చిత్రహింసలు భరించే భార్యలను చూసే ఉంటాం? కానీ ఈ రోజు భార్య భర్తపై తిరగబడింది.  అతను రైల్వే  పోలీసు.  కర్నూలు జిల్లా నంద్యాలలో భర్తపై భార్య యాసిడ్‑తో దాడి చేసింది. ఈ ఘటనలో భర్త వీరా రెడ్డి తీవ్రంగా గాయపడిన వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys vijayamma fires on congress government
Pakistani army action highly provocative antony  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles