Komatireddy brothers may join trs

komatireddy venkat reddy, k chandrasekhar rao, telangana, ys jagan, all party meeting

Former Minister Komatireddy Venkat Reddy has told on Sunday that he will not join in YSR Congress

Komatireddy brothers may join TRS.png

Posted: 12/30/2012 06:55 PM IST
Komatireddy brothers may join trs

kcr

మాజీ కాంగ్రెస్ మంత్రి, ప్రస్తుత నల్గొండ జిల్లా ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఓ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో వారు జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ లోకి వెళతారని ప్రచారం జోరుగా సాగింది. కానీ ఈ రోజు అందరికీ షాకిస్తూ... ఇప్పుడు ఆయన తెలంగాణ కోసం పోరాడే టిఆర్ఎస్ వంటి పార్టీలోకి వెళతానని అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈయనే కాకుండా ఈయన సోదరుడు, ఎంపీ అయిన రాజగోపాల్ కూడా జగన్ పార్టీలోకి వస్తారని ప్రచారం సాగింది. ఈ ప్రకటనతో అందరూ షాక్ తిన్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కోమటిరెడ్డి సోదరులు వారి పార్టీలోకి వస్తారని ఆశిస్తున్నారు. వీరు నిజంగానే వై.ఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లరో కాని ఇది నల్లగొండ జిల్లాలో కీలకమైన పరిణామమే. ఎందుకంటే కోమటిరెడ్డి సోదరులతోపాటు, నల్లొండ ఎమ్.పి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి రావచ్చని ప్రచారం జరిగింది.తాజాగా అసలు వీరు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి రాబోమని చెప్పడం ఆ పార్టీకి కాస్త నిరాశ కలిగించే అంశమే అవుతుంది. కానీ ఏం చెప్పినా జగన్ పార్టీ వైపే వారు మొగ్గు చూపుతారని చెబుతున్నారు. వీరు ఏ పార్టీలో చేరుతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New act to ready for rapists should be punished 3o years
Couple having romance in office  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles