Cm kiran hardle for telangana vivek

MP Vivek, Peddapally MP, CM Kirn kumar reddy, tealangana,

CM Kiran Hardle for Telangana Vivek

Kiran Kumar Hardle for Telangana Vivek.png

Posted: 12/23/2012 04:03 PM IST
Cm kiran hardle for telangana vivek

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు విరుచుకు పడటం ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయింది. తెలంగాణ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా, టి. ఎంపీలు మాత్రం కిరణ్ ని టైం దొరికితే తట్టిపోస్తున్నారు. ఇక తాజాగా పెద్దపెల్లి ఎంపీ వివేక్ మాట్లాడుతూ... పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తానంటే కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటున్నట్లుగా ఉందని, 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ప్రత్యే రాష్ట్రం ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని కూడా ఎప్పటిమాదిరే వివేక్ శాపనార్ధం పెట్టారు. ఒక అధికార పార్టీ ఎంపీ అయి ఉండి పార్టీ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Danam nagender clarified on comments
Sonia green signal to nominated posts in ap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles