Nmu got shock after 10 years as tmu

NMU Got Shock After 10 Years as TMU, EU Alliance WinningNational, Congress, TDP, Telangana, BJP, Politics

NMU Got Shock After 10 Years as TMU, EU Alliance Winning.

NMU Got Shock After 10 Years as TMU.png

Posted: 12/23/2012 10:11 AM IST
Nmu got shock after 10 years as tmu

RTC-Electionsఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూని యన్(టీఎంయూ) కూటమి ఘన విజయం సాధిం చింది. సమీప ప్రత్యర్థి నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) కంటే 12,276 ఓట్ల మెజారిటీతో ఈయూ కూటమి విజయం సాధించింది. వరుసగా నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్‌ఎంయూ.. అయిదోసారీ గెలవడానికి చేసిన ప్రయత్నాలకు ఈయూ-టీఎంయూ కూటమి అడ్డుకట్ట వేసింది. తెలంగాణలో ప్రత్యేక వాదం, సీమాంధ్రలో ఆర్టీసీ సిబ్బంది మార్పును కోరుకోవడంతో.. ఈ కూటమికి విజయం సాధ్యమైంది. మొత్తం 10 సంఘాలు ఎన్నికల్లో పోటీపడినా.. ప్రధాన పోటీ ఈయూ- టీఎంయూ కూటమి, ఎన్‌ఎంయూ మధ్యే జరిగింది. రాష్ట్రస్థాయి గుర్తింపును ఈయూ కైవసం చేసుకొంది. తెలంగాణలో ఖమ్మం మినహా మిగతా అన్ని రీజియన్లలో టీఎంయూ విజయకేతనం ఎగరేసింది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. మొత్తం 16 రీజియన్లలో, దాదాపు 120 డిపోల్లో కూటమి విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Virbhadra singh to be next himachal cm
Tdp leader shobha hymavathi comment on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles