Tdp leader shobha hymavathi comment on congress party

tdp leader shobha hymavathi, delhi gang rap case, student attacked in india gate, police lathi charge, sonia gandhi, meera kumar, shila dikshith, rahul gandhi, congress government,

tdp leader shobha hymavathi comment on congress party

shobha hymavathi.gif

Posted: 12/22/2012 07:14 PM IST
Tdp leader shobha hymavathi comment on congress party

tdp leader shobha hymavathi comment on congress party

కాంగ్రెస్ పార్టీ పై  తెలుగుదేశం పార్టీ మండిపడింది. ఢిల్లీలో  విద్యార్థులపై పోలీసుల దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తించినట్లుగా ఉందని తెలుగు మహిళ అద్యక్షురాలు శోబా హైమవతి  తీవ్రంగా ఖండించారు. దేశ రాజదానిలో  ఇంత పెద్ద ఘటన జరిగిదే. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ , లోక్ సభ స్పీకర్  మీరా కుమార్ గానీ ఎవరు స్పందించకపోవటాన్ని శోభా హైమవతి తప్పబట్టారు.  విద్యార్థులపై  పోలీసులు లాఠీ ఛార్జీ  చేస్తుంటే  యువనాయకుడైన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని  ఆమె ప్రశ్నించారు.  కాంగ్రెస్   పార్టీ అధికారంలో ఉన్నప్పుడే  దేశ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని  శోభా హైమవతి  మండిపడ్డారు.  బాధితురాలికి అండగా నిలబడటంత విద్యార్థులు చేసినా నేరామా?  నేరస్థులను ఉరి శిక్ష వేయాలని విద్యార్థులు డిమాండ్ చేయటం  పాపమా? అమాయక విద్యార్థులను పోలీసులు చావకొట్టం ఎందుకని శోభ హైమవతి  కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nmu got shock after 10 years as tmu
Hyderabad police impose restrictions for new year celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles