Konda surekha fire on kcr

trs vs ysrcp, political news, konda surekha ysr congress leader, konda surekha fire another kcr, kcr family suicide comming telangana, kcr package in sonia gandhi

konda surekha fire on kcr

konda surekha fire on kcr.gif

Posted: 12/18/2012 06:38 PM IST
Konda surekha fire on kcr

konda surekha fire on kcr

టీఆర్ఎస్ అధినేత  కేసిఆర్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నాయకురాలు   కొండ సురేఖ ల మద్య మాటల యుద్దం ముదిరిపోయింది.  ఈ ఇద్దరి నాయకుల విమర్శలతో  ఆ రెండు పార్టీల కార్యకర్తలు  ఘర్షణలకు దిగుతున్నారు.   ఈ రోజలు వరంగల్ లో  రెండు పార్టీల రాజకీయ  కార్యకర్తలు  పరస్పరం దాడులు చేసుకున్నారు.  పోలీసులు  రాకతో  సమస్య సద్దుమణిగింది.   అయితే  ఇవాళ జరిగిన  దాడికి  నిరసనగా  రేపు జిల్లావ్యాప్తంగా  ఆందోళనకు  టీఆర్ఎస్ పిలుపునిచ్చింది.   దాడులకు  ప్రతిదాడులు తప్పవంటూ  ఎమ్మెల్యేలు  రాజ్య, వినయ్ భాస్కర్ అంటున్నారు.  తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సవాల్‑ను స్వీకరిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొండా సురేఖ దంపతులు చెప్పారు. యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి ముందు ఆత్మహత్యకు తాము సిద్ధమని, ఇందుకు కెసిఆర్ సిద్దమేనా అని సవాల్ విసిరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు కేసీఆర్ మానుకోవాలని సలహా ఇచ్చారు. తెలంగాణ కోసం జరిగిన ఆత్మబలిదానాలకు కేసీఆర్ నీచ రాజకీయాలే కారణం అన్నారు. రాజకీయ వ్యభిచారి కేసీఆర్ అని విమర్శించారు. డబ్బు పదవులు తప్ప, తెలంగాణ కోసం కెసిఆర్ ఏమీ చేయలేదన్నారు.

konda surekha fire on kcr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T jac chairman not attend all party meeting
Cbi agrees for 10 day bail to mopidevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles