Law students attacked in k keshava rao house

k kesava Rao, congress party, law students, law students attacked in k keshava rao house, telangana issue, all party meeting, december 28 all party meetig,

law students attacked in k keshava rao house

keshava rao.gif

Posted: 12/14/2012 01:37 PM IST
Law students attacked in k keshava rao house

law students  attacked in k keshava rao house

నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత కొండా సురేఖ ఇంటిపై కాకతీయ యూనివర్శీటి  విద్యార్థులు  దాడి చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ పై ఖచ్చితమైన వివరణ ఇవ్వాలని వారు డిమాండు చేశారు. అయితే ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు ఇంటి ముందు తెలంగాణ న్యాయ విద్యార్థులు  ఆందోళనకు దిగారు.  తెలంగాణపై  ఈ నెల 28న జరగనున్న అఖిలపక్ష  బేటికి  పార్టీల నుంచి ఇద్దరిని పిలవడంపై  వారు మండిపడ్డారు.  తెలంగాణ  అంశాన్ని  నాన్చే ధోరణితోనే  కేంద్రం నాటకాలాడుతోందని  వారు విమర్శంచారు. అఖిల పక్ష భేటికి  పార్టీ  అధ్యక్షులనే పంపాలని .. ఆమేరకు  కాంగ్రెస్ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని  వారు డిమాండ్ చేశారు. అయితే కేకే వారు డిమాండ్ ను పరిశీలిస్తానని పార్టీ నాయకులతో  మాట్లాడతానని  ఆయన అన్నారు.   తెలంగాణ సమస్య  అత్యంత జఠిలమైన సమస్యగా అభివర్ణించారు.  కాంగ్రెస్ విస్త్రుతస్థాయి సమావేశంలో తెలంగాణ సమస్యను  చర్చించవద్దనడాన్ని  ఆయన తప్పుబట్టారు.  ఈ సదస్సులో  తెలంగాణ పై  చర్చించవద్దంటే  ప్రజలకు  దూరమవుతామని  ఆయన హెచ్చరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Students death in accident sparks tension in kanpur
Union minister alagiris son durai dayanidhi surrenders in madurai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles