Arvind kejriwal blam the center

arvind kejriwal,aam admi party, central government, central govt, congress, bjp, bsp, aiadmk, central cabinet, fdi, fdi issue, rajyasabha, loksabha, parliament,

arvind kejriwal blam the center

13.gif

Posted: 12/09/2012 01:17 PM IST
Arvind kejriwal blam the center

kreji

       కేంద్ర ప్రభుత్వ తీరుపై అరవింద్ నిప్పులుచెరిగారు. రాజ్యసభలో ఓటింగ్ నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎస్పీ, బీఎస్పీలపై సీబీఐ అస్త్రం ప్రయోగించిందని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఆరోపించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ఎఫ్‌డీఐలపై చర్చలో పార్టీలు ఏవిధంగా ప్రవర్తించాయో అందరికీ తెలిసిందేనన్నారు. ఇరు సభల్లోనూ సరిగా చర్చ జరగలేదని, అందువల్ల దీనిపై ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించాలని కోల్‌కతాలో డిమాండ్ చేశారు. బహుళజాతి రిటైలర్ వాల్‌మార్ట్‌ తో అమెరికాలోని రైతులు లాభం పొందలేదు సరికదా తీవ్రంగా నష్టపోయారని ఉదహరించారు. విపక్షలు సైతం ప్రభుత్వాన్ని అడ్డుకోలేకపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు క్రేజీ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heavy explosions find in anantapur
India england kolkatta test cricket match  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles