Ignou courses notification

ignou, indira ghandhi national open university, ignou courses, ignou courses notification, open university, courses, education at your door step, education

ignou courses notification

7.gif

Posted: 12/09/2012 12:59 PM IST
Ignou courses notification

ignou

        ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మీకు చదువుకోవాలనుందా.. అయితే జనవరి నుంచి ప్రారంభమయ్యే వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు (రీజినల్ సెంటర్) డాక్టర్ వి.వేణుగోపాలరెడ్డి వెల్లడించారు. విజయవాడలోని సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
       ఈ విద్యా సంవత్సరానికి 21 రంగాల్లో 400 ప్రోగ్రామ్స్‌కు సంబంధించి 3 వేల కోర్సులు అందిస్తున్నామని చెప్పారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈనెల 14లోగా, రూ.200 అపరాధ రుసుంతో జనవరి 8 వరకు సమర్పించవచ్చన్నారు.
       వివరాలకు కొత్తపేటలోని ఇగ్నో ప్రాంతీయ కార్యాలయంలో గానీ, 0866-2565959 నంబరులో గానీ సంప్రదించాలని కోరారు. ఇంకెందుకాలస్యం.. ఇంటినుండే  చదువలను పండించండి...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana jac future course of action
World telugu conference venue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles