Mp lagadapati rajagopal new plan on telangana issue

lagadapati rajagopal, vijayawada mp lagadapati rajagopal, samaikya andhra meeting in vijayawada, student, party leaders, samaikya andhra jac , december 28th meeting, all party meeting, jac, convened an all-party meeting dec 28,all-party meeting on telangana dec 28

mp lagadapati rajagopal new plan on telangana issue

lagadapati.gif

Posted: 12/08/2012 02:00 PM IST
Mp lagadapati rajagopal new plan on telangana issue

samaikya andhra jac roundtable meeting in vijayawada

మొన్న కేసిఆర్ ఐ లవ్ యు చెప్పి.. నిన్న రాములమ్మ సాక్షి చేతులు కలుపుకొని.. ఈ రోజు మరోలా మాట్లాడుతున్నాడు లగడపాటి.  డిసెంబర్ 28న జరగబోయే అఖిలపక్ష  సమావేశం పై లగడపాటి కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ సమావేశానికి విద్యార్థుల బలం కావాలని ఆయన అంటున్నారు.  తెలంగాణ  జై జరగనున్న  అఖిల పక్ష  భేటీలో  సమైఖ్యాంద్ర వాదన వినిపించే విధంగా నేతలపై  విద్యార్థులు  ఒత్తిడి తీసుకురావాలని  ఎంపీ లగడపాటి  రాజగోపాల్  సూచించారు.  విజయవాడలో  నిర్వహించిన  సమైఖ్యాంధ్ర  జేఏసీ  నిర్వహించిన సమావేశానికి  ఆయన హాజరయ్యారు.  ఈ సందర్భలో  మీ ప్రాంత నాయకులపై ఒత్తిడి పెంచాలని  ఆయన అన్నారు.  జిల్లాలో పర్యటనలకు వచ్చే నాయకులను నిలదీయాలని ఆయన కోరారు. అయితే రాష్ట్రం ఎప్పటి పరిస్థితుల్లో విడిపోకుండా చూసే బాధ్యత విద్యార్థులపై ఉందని గుర్తు చేశారు.  మన అందరం కలిసి  సమైఖ్యాంద్ర మద్దతుగా ఉండాలి. రాష్ట్రం విడిపోకుండా చూడాలని  లగడపాటి ఆవేశంగా  కోరారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali muddu krishnama naidu fire on cm kiran
Etela rajender fires on tdp and congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles