116 year old woman dies

world s oldest person, 116 year old besse cooper worlds oldest person dies, worlds oldest person, 116 year old besse cooper, dies in georgia,guinness world records,nursing home,

116-year-old woman, listed as 'world's oldest' dies

woman.gif

Posted: 12/05/2012 03:04 PM IST
116 year old woman dies

116-year-old woman, listed as 'world's oldest' dies

మనిషి సగటు జీవితం 100 సంవత్సారాలు అని అందరికి తెలిసిన విషయమే.  100 సంవత్సారాలు నిండి మనుషులు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో  బెస్సే కూపర్  ఒకరు.  ప్రపంచంలో  అత్యంత వ్రుద్దురాలుగా పేరుతెచ్చుకున్నరు. ఆమె వయసు 116 సంవత్సరాలు.  బెస్సే కూపర్ 116 సంవత్సరాలు బతిక బామ్మగా పేరుతెచ్చుకున్నారు. అయితే కొన్ని రోజుల నుండి 116 ఏళ్ల బామ్మ అనారోగ్యంతో  బాదపడుతు ఈ రోజు  జార్జీయా నర్సింగ్  హోంలో  చికిత్స పొందతూ  మరణించినట్లు  ఆమె కుమారుడు సిడ్నీ కూపర్ తెలిపారు. సోమవారం వరకు ఆమె బాగానే ఉందని, మంగళవారం తల దువ్వుకొని టీవీలో  క్రిస్మస్  వీడియోను కూడా తిలకించిందని  అతను చెప్పాడు.  అనంతరం  శ్వాస తీసుకోవడంలో  ఇబ్బందులు ఎదురవడంతో  ఆసుపత్రికి  తరలించినట్లు  తెలుస్తోంది. ప్రపంచంలో అత్యంత వ్రుద్దురాలిగా  బెస్సె కూపర్ పేరు జనవరిలో  నమోదైంది.  అయితే బెస్సే కూపర్ కంటే  మరో వ్రుద్దురాలు బ్రెజిల్ నివసిస్తున్నట్లు  గిన్నీస్  రికార్డు సంస్థ  గుర్తించింది. ఈమె జూన్ 21న మరణించింది. బెస్సే కూపర్ కంటే  మారియా గోమ్స్  వాలెంటిన్ 48 రోజుల పెద్దదట.  ఇప్పుడు వీరిద్దరి మరణంతో  ప్రస్తుతం ప్రపంచంలో  అంత్యంత  వ్రుద్దురాలిగా  జాన్ స్టన్ లో నివసిస్తున్న 115  ఏళ్ల డైనా  మాన్ ప్రెడిను గుర్తించినట్లు గిన్నీస్ అధికారులు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles