Rottela panduga in nellore

roti festival, bread festival, rottela panduga in nellore,nellore, andhra pradesh, festival, roti, water pond breads, devotees, nellore barashahid darga, darga,

rottela panduga in nellore

12.gif

Posted: 11/25/2012 02:23 PM IST
Rottela panduga in nellore

rottela_panduga

      నెల్లూరు బారాషాహీద్‌ దర్గాలో రొట్టెల పండగ ఘనంగా ప్రారంభమైంది. ఈ పండగలో పాల్గొని రొట్టెలు మార్చుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దీంతో దేశ, విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు రొట్టెల పండగలో పాల్గొనేందుకు నెల్లూరుకు తరలివస్తున్నారు. చెరువులో రొట్టెలు మార్చుకుంటూ భక్తులు సందడిగా కనిపించారు. భక్తులు ఎక్కువగా సంపాదన రొట్టెలను పట్టుకునేందుకు పోటీపడ్డారు. అయితే కార్పొరేషన్‌ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులకు గురైనట్లు పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Central minister chidambaram on money transfer
Missile testing centre in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles